వాళ్ళు ముంచేటోళ్లే... మమ్మల్ని గెలిపించండి - MLA సితక్క *Telangana | Telugu OneIndia

2022-10-13 5,253

MLA Seethakka is campaigning in Munugode to win Congress candidate Palvai Sravanti, saying that if Palvai Sravanti wins, they will fight for public issues like sammakka and sarakka | మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు ఏవైనా ప్రచారంలో సీతక్క తనదైన పాత్రను పోషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సైతం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంది.

#mlasithakka
#munugode
#congress
#munugodebypoll
#trs
#kcr
#trsparty
#revanthreddy